Wednesday, 29 July 2026 10:22:46 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వివిధ పార్టీల నుండి కార్యకర్తలు బీ.ఆర్.యస్ పార్టీలో చేరారు.

Date : 20 October 2023 06:57 AM Views : 395

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ గడ్డపై గెలిచేది నిలిచేది చివరకు టిఆర్ఎస్ పార్టేనని స్థానిక ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. గురువారం టిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ బెంది శ్రీనివాస్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వివిధ పార్టీల నుండి కార్యకర్తలు పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే అంజయ్య ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. షాద్ నగర్ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేయడం జరిగిందని అన్నారు. రెండు పర్యాయాలు ప్రజలు తనను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారని మూడో పర్యాయం కూడా గెలిపిస్తే షాద్ నగర్ అసెంబ్లీలో కనీవిని ఎరగని రీతిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ఎల్లప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాపక్షం అనీ ప్రజలు ఎన్నికల్లో పార్టీని ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :