Wednesday, 29 July 2026 11:32:59 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి...

Date : 22 March 2023 01:25 AM Views : 506

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం బలపరిచిన అభ్యర్థి ఏవియన్ రెడ్డిని గెలిపించిన ఉపాధ్యాయులందరికీ మక్తల్ తపస్ శాఖ ఆధ్వర్యంలో మిఠాయిలు పంచి కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు శేర్ కృష్ణారెడ్డి మరియ నరసింహ మాట్లాడుతూ... ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమస్యలు పరిష్కారం కోసం ఎమ్మెల్సీ ద్వారా ప్రభుత్వం పై ఒత్తిడి పెంచుతామని అన్నారు. చైతన్యవంతంగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని అయ్యాలపు వెంకటనారాయణ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించడం ఎంతో శుభసూచకం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మక్తల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనిల్ గౌడ్, కర్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు రఘువీర్ నామాజీ, తపస్ జిల్లా ఉపాధ్యక్షులు నాగార్జున మండల గౌరవ అధ్యక్షులు భీంరెడ్డి, మండల అధ్యక్షులు రవీందర్,మండల ప్రధాన కార్యదర్శి రాకేష్ కేజీబీవీ,గురుకుల ఉపాధ్యాయులు మాధవి, రాధిక,రేణుక,శ్రీలత,సుధ,శ్వేత, తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :