Monday, 14 September 2026 05:15:44 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దమ్మపేట ఎస్సై కి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు...

Date : 28 January 2024 12:32 PM Views : 268

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వరావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండల కేంద్రంలో నూతనంగా దమ్మపేట సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన బి, సాయి కిషోర్ రెడ్డి ని దమ్మపేట మండల యువజన నాయకులు చామర్తి గోపి శాస్త్రి కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియపరిచారు. ఈ సందర్భంగా దమ్మపేటలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా నిర్వర్తించెల చూడాలని అందుకు కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారం పూర్తిగా మీకు ఉంటుందని అన్నారు. సానుకూలంగా స్పందించిన ఎస్సై కిషోర్ రెడ్డి నా పరిధిలోనికి వచ్చిన ప్రతి సమస్యను విధి నిర్వహణ శక్తితో బాధ్యతాయుతంగా పరీక్షికరిస్తానని తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కక్కిరాల రమేష్, మాజీ సర్పంచ్ ఆంగోత్ బాలాజీ, నాయకులు పెదబాబు, అన్నారావు,నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: