Monday, 14 September 2026 10:08:01 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ శ్రీ గుంటిరంగస్వామి బ్రహ్మోత్సవాలు...

Date : 14 February 2024 08:15 AM Views : 1638

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ మండలంలోని కర్ని గ్రామంలో భక్తుల కొంగుబంగారంగా వెలసిన శ్రీ శ్రీ శ్రీ గుంటిరంగస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని ఆలయ కమిటీ చైర్మన్ గాసం శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గాసం శ్రీనివాసులు మాట్లాడుతూ.... గురువారం రోజున స్వామివారిని గ్రామ పురవీధుల గుండా బాజా భజంత్రీలతో, భజన కీర్తనలతో ఊరేగింపు చేసి స్వామివారి దేవాలయానికి చేరుకొని సాయంత్రం 5:00 గంటల సమయంలో ప్రభోత్సవం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. శుక్రవారం రోజున ఉదయం పంచామృత అభిషేకం అనంతరం స్వామివారి కల్యాణం జరుపబడును. సాయంత్రం 5:00 గంటల సమయంలో రథోత్సవం కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. శనివారం రోజున సాయంత్రం 5:00 గంటల సమయంలో పాలవుట్ల కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తదితర కార్యక్రమాలు ఉంటాయని వారు తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం తదితర వసతి కల్పించామన్నారు. అలాగే 03 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ గాసం శ్రీనివాసులు తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :