సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం డబురువారిపల్లె మాజీ సర్పంచ్ బత్తినపల్లెకు చెందిన నారాయణ రెడ్డి (92) అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన పార్థీవ దేహానికి నివాళులర్పించి,కుటుంబసభ్యులకు దైర్యం చెప్పిన పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి . అనంతరం ఓబుల దేవర చెరువు మండలం చింతమానుపల్లి పంచాయితీ మల్లోళ్ళపల్లెకు చెందిన చింతా చెన్నారెడ్డి (85) అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన పార్థీవ దేహానికి నివాళులర్పించి,కుటుంబసభ్యులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిన పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ నాయకులు తుమ్మల షామీర్ భాష, జడ్పిటిసి కుర్లి దామోదర్ రెడ్డి , నల్లమడ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ మండలి అగ్రి అడ్వైజ్ చైర్మన్ లక్ష్మిరెడ్డి, చింతమానపల్లి సర్పంచ్ జగన్మోహన్ రెడ్డి ,స్థానిక నాయకులు పాల్గొన్నారు...
-----------------------
Admin