సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ వరంగల్ బ్యూరో (పవన్ కుమార్) వరంగల్ జిల్లా రంగసాయిపేటలో కానిస్టేబుల్ గోగికార్ శ్రీకాంత్, లక్ష్మి సాయిల వివాహ వేడుకలో వందేమాతరం గేయాలపన జరిగింది. బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గేయం 150 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సామూహిక గానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేశభక్తిని చాటుకున్నారు.
-----------------------
Reporter