Sunday, 13 September 2026 10:33:53 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అంగన్వాడి కార్యకర్తలకు విధులు సక్రమంగా నిర్వహించాలి... -ఎంపీడీవో

Date : 15 May 2023 11:50 PM Views : 641

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండలం వడ్డీ వారి పల్లి అంగన్వాడి సెంటర్ లో అంగన్వాడీ కార్యకర్తలు అందరికి ఎంపిడిఓ పోలప్ప అధ్వర్యంలో మీటింగు నిర్వహించారు.మండలంలో ఉన్న అన్ని అంగన్వాడి సెంటర్లు సక్రమంగా జరగాలని, ప్రీ స్కూల్ ప్రణాళిక ప్రకారం జరగాలని,మెనూ ప్రకారం ఫుడ్ వండి పిల్లలకు తల్లులకి పెట్టాలని,టైం ప్రకారం సెంటర్లు జరపాలని, అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన సోషల్ వెల్ఫేర్ తనిఖీకి వచ్చినప్పుడు అంగన్వాడీ కార్యకర్త సహకరించాలి. జిల్లాలో ఉన్న అన్ని అంగన్వాడి కేంద్రాలకు తనిఖీ ప్రత్యేక అధికారులను నియమించారు. ఎప్పుడైనా తనిఖీ చేయొచ్చు రికార్డులు, స్కూల్ అటెండెన్స్ గా ఉండేలాగా చూసుకోవాలి, బాలింతలకు, గర్భవతులు, అంగన్వాడి పిల్లలకు వచ్చిన వైఎస్ఆర్ కిట్లు, పాలు, గుడ్లు, బాల అమృతం వచ్చినటువంటి సక్రమంగా వాళ్లకు చేరేలాగా చూడాలి, బియ్యం, దాల్, ఆయిల్, వంటివి డీలర్ల దగ్గర నుండి సక్రమంగా అందడం లేదని అంగన్వాడి కార్యకర్తలు ఎంపీడీవో పోలప్పకు తెలియజేయడం జరిగింది. కొంతమంది రేషన్ డీలర్లు బియ్యం, దాల్ ,ఆయిల్ ,సరుకులు సక్రమంగా ఇవ్వని పక్షంలో నా దృష్టికి తీసుకురండి అని ఎంపీడీవో పోలప్ప అంగన్వాడి కార్యకర్తలకు తెలియజేశారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: