Sunday, 01 March 2026 07:59:20 PM
# వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..? # కొమరం భీమ్ 125వ జయంతి ఉత్సవవేడుకలు...

రేవంత్ రెడ్డి పాదయాత్ర భద్రాచలం నుంచి ప్రారంభం కానుంది...

Date : 04 January 2023 01:36 AM Views : 3792

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : టేకులపల్లి మండల కేంద్రం లో జిల్లా నాయకుల, కార్యకర్తల సమావేశం లో లక్కినేని సురేందర్ రావు, మాట్లాడుతూ జనవరి 26వ తారీఖున రేవంత్ రెడ్డి పాదయాత్ర భద్రాచలం నుంచి ప్రారంభం కానుంది ఈ కార్యక్రమనీ జయప్రదం చేయాలనీ పిలుపు నిచ్చారు భూక్యా దళ్ సింగ్ నాయక్ , సర్పంచ్ భూక్యా గంగా బాయి ,కిషోర్ , డాక్టర్ శంకర్ నాయక్ , టేకులపల్లి మండల అధ్యక్షులుగుండా నరసింహారావు జిల్లా మహిళా నాయకురాలు విజయలక్ష్మి, ములకలపల్లి మండల అధ్యక్షులు పెటేటి నరసింహారావు, మణుగూరు మండల అధ్యక్షులు గురిజాల గోపి, దమ్మపేట మండల అధ్యక్షులు హరి బాబు, అశ్వారావుపేట మండల అధ్యక్షులు చిన్నకేశవ రావు, అన్నప్పరెడ్డిపల్లి మండల అధ్యక్షులు బానోత్ భీముడు, ఎంపీటీసీ ఊకె రామకృష్ణ, గుడిపూడి సత్యనారాయణ, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వాళ్లకి లక్కినేని సురేందర్ రావు, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :