సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : హనుమకొండ జిల్లా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. నియోజకవర్గంలోని పలు వినాయక మండపాలను దర్శించి పూజలు చేశారు విజ్ఞాలన్ని తొలగిపోయి మా ప్రజలు అందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యలష్టలు ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని దేవుని కోరారు ఈ కార్యక్రమంలో ఐదో డివిజన్ కార్పొరేటర్ శ్రీమన్.ఐదో డివిజన్ మహిళా అధ్యక్షురాలు స్రవంతి మహిళా నాయకులు రాజేశ్వరి అలాగే కాంగ్రెస్ నాయకులు యువజన నాయకులు అందరూ అందరూ పాల్గొన్నారు...
-----------------------
Admin