సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ ఇందిరా కాలనీ లో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో నిత్య దీపారాధనకు సామాగ్రి వితరణ ఇచ్చారు . ఈ సేవాకార్యక్రమంలో ఆదర్శ మహిళా సేవా సంఘం ఫౌండర్ గా కంచర్ల విమల ప్రోగ్రాం ఆర్గనైజేషన్ లీడర్స్ గా బచ్చు హరీష, దండు విజయ, గుబ్బ దుర్గ, ముచ్చర్ల శ్రీలత, కొప్పరపు నాగేశ్వరి, గీత,బొడ్లఇ ఓ, తాటికొండ స్వప్న, గద్దెల కళ్యాణి, అతిథులుగా వచ్చినవారు కొత్తగూడెం నుండి అక్కినేపల్లి సంధ్యారాణి గారు, ముక్క పార్వతీ గారు, పెండ్యాల రోజా లక్ష్మి, వల్ల కట్ల వాణి, దానం స్వప్న, రాయపూడి విశ్వాంబరి, జల్లిపల్లి ఉమ, భువన, సుజాత, నీలిమ, నిర్మల, ఈశ్వరి, స్వాతి, రమ, తదితరులు పాల్గొన్నారు.....గుడిలో ఇచ్చిన సామాగ్రి నిత్య దీపారాధనకు పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు నువ్వుల నూనె, ఒత్తులు, ఆర్త కర్పూరం, అగరవత్తులు, బియ్యం, ఆవు పాల ప్యాకెట్స్, బెల్లం, తదితర వస్తువులు ఇవ్వడం జరిగింది.
-----------------------
Admin