సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన ఎన్నికలలో తన సమీప ప్రత్యర్థి పై 47 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ప్రకటించిన ఎన్నికలు అధికారులు తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా ఎంపికైన చివ్వెముల మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ పంతిణీ శ్రీధర్ నాయుడు కి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు...
-----------------------
Admin