సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ నియోజకవర్గంలోని చిలుకూరు మండలం చెన్నారి గూడెం గ్రామంలో నిర్మాణం జరిగిన ఈi పల్లె దవాఖాన పరిధిలోగల పరిధిలో 1 చిన్నారి గూడెం 2 ఆచార్యుల గూడె0 3 పోలేను గూడెం అను మూడు గ్రామాలు కలవు ఇట్టి దవాఖానను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఎంతో ప్రతిష్టాత్మకము గా నిధులు మంజూరు చేయించి దవఖాన నిర్మాణం చేయించడం జరిగింది ఇప్పుడు సీజనల్ జబ్బులు వచ్చే సీజన్ ను బట్టి హాస్పటల్ ప్రారంభించి వైద్యులను అందుబాటులో ఉంచాలని మూడు గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు.
-----------------------
Admin