Sunday, 13 September 2026 03:28:58 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఘనంగా సాముల రామి రెడ్డి జన్మదిన వేడుకలు...

Date : 07 July 2023 02:48 AM Views : 437

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రామిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా గురువారం హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో పచ్చిపాల ఉపేందర్ (చంటి) సీతారాం నగర్ మదీనా మస్జీద్ లో గల అనాధ పిల్లలకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్,పండ్లు పంపిణీ చేశారు ఇందిరా చౌక్ నందు కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని తెలియజేశారు అనంతరం చంటి మాట్లాడుతూ సాముల రామిరెడ్డి న్యాయవృత్తిలో కొనసాగుతూ ఎంతో మంది పేదలకు సహాయం చేస్తూ న్యాయవాదులకు అండగా ఉంటూ నియోజకవర్గంలో జిల్లా కోర్టు కొరకు తీవ్ర కృషిచేసి న్యాయవాదుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ న్యాయవాదుల మన్నులు పొందుతూ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు ఒక మంచి న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించడమే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందారన్నారు. రామిరెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిరుపేదలకు వృద్ధులకు వికలాంగులకు అనాధలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టి.నాని, షబ్బు, డాన్ సైదా, మాదాస్ గోపి, సాయి, అరుణ్, కర్ణం గోపి, మాడ నరేష్, సుధాకర్, వీర రాజు, దిల్, కిరణ్, వీరబాబు, అల్వాల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: