Wednesday, 29 July 2026 06:51:58 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కి మద్యం మాంసం విక్రయాలను నిషేధించాలి...

Date : 09 April 2024 08:29 AM Views : 341

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు.పోతుల జ్ఞానయ్య మున్సిపల్ కమిషనర్ ని కలిసి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 న కనీసం మన రాష్ట్రంలో ను హుజూర్ నగర్ పట్టణం లోను మద్యం మాంసం విక్రయాలను నిషేధించాలని వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనకు స్వాతంత్రం సిద్ధించిన రోజున అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి రోజున అలాగే మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున మన ప్రభుత్వం మనదేశంలో మద్యం మాంసం విక్రయాలను నిషేధించిన విధముగా సువిశాల భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 న కనీసం మన రాష్ట్రంలో ను అదేవిధంగా ఈ పట్టణం లోను మద్యం మాంసం విక్రయాలను నిషేధించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్టర్ పోస్టుల ద్వారా అలాగే హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం ద్వారా విన్నవించనైనది. వినతి పత్రం సమర్పించిన వారు బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు.పోతుల జ్ఞానయ్య ,డి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్.దగ్గుపాటి బాబురావు , పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గొట్టే ముక్కల రాములు మాజీ వార్డు మెంబర్ తుమ్మ కొమ్మ యోన వినతిపత్రం సమర్పించినారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :