Thursday, 30 July 2026 08:18:56 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పోలీసు అధికారులను కలుసుకున్న కృష్ణ మహేష్ ప్రజా సేన ఆల్ ఇండియా అధ్యక్షుడు ఖాదర్ గోరి...

Date : 03 August 2023 07:56 AM Views : 410

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పోలీసు డివిజన్ లో ఇటీవలే నూతనంగా బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారులను కృష్ణ మహేష్ ప్రజా సేన ఆల్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.డి. ఖాదర్ గోరి మర్యాదపూర్వకంగా కలుసుకున్నట్టు మీడియాకు తెలిపారు. షాద్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసిపి) రంగస్వామి అదేవిధంగా షాద్ నగర్ పట్టణ సిఐ ప్రతాప్ లింగం అలాగే కొత్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ను వేరువేరుగా కలిసి శాలువాలతో సన్మానించారు. డివిజన్ లో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలంటూ ఆయన పేర్కొన్నారు. సమర్థవంతమైన అధికారులతో శాంతిభద్రతలు పరిఢవిల్లుతాయని ఖాదర్ గోరి అభిప్రాయపడ్డారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :