సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్. కామారెడ్డి పట్టణ కేంద్రంలోని ఓ విద్యార్థి పెద్ద బజారుకు చెందిన మామిండ్ల రవీంద్ర నిఖిల్ 23. వయసు గల అనే విద్యార్థి ఏప్రిల్ 28 నుండి ఇంట్లో నుంచి వెళ్లి కనిపించకుండా పోయాడని విద్యార్థి తల్లి తెలపడం జరిగింది బంధువుల ఇండ్లలో చుట్టుపక్కల గ్రామాలలో వెతికిన ఆచూకీ లభించలేదని తెలిపారు. కుటుంబ సభ్యుల మేరకు అతని తల్లి నందిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసును అమలు చేసినట్లు పేర్కొన్నారు అతని ఎవరైనా అతని ఆచూకీ తెలిస్తే కామరెడ్డి పోలీస్ స్టేషన్ లో తెలుపగలరని కోరారు
-----------------------
Reporter