సర్కార్ టీవీ న్యూస్ / పెద్దపల్లి జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట నర్సంపేట నియోజకవర్గం,నర్సంపేట మండలం గురిజాల గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు అల్లి శ్రీను దశ దిన కర్మ కార్యక్రమాల్లో పాల్గొని వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళ్లులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,ఆర్ధిక సహాయం 10,000/ రూపాయలు అందచేసిన భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మరియు గురిజాల గ్రామ బీజేపీ కుటుంబ సభ్యులు వారి వెంట మండల అధ్యక్షులు తనుగుల అంబేద్కర్,రాష్ట్ర ఓబిసి మోర్చా అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు, మండల ప్రధాన కార్యదర్శులు తాళ్లపెల్లి రాము,భట్టు మదన్, బి జె వై ఎం నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ ఆముదాల రమేష్,ఉపాధ్యక్షులు పురాణీ రమేష్,సీనియర్ నాయకులు కక్కేర్ల రవి,గోలి యుగేందర్,బర్ల కుమారస్వామి,పొదిల కుమారస్వామి,బండారి వెంకటేశ్వర్లు,పొదిల రవీందర్,మాదారపు లింగమూర్తి,మాటూరి అశోక్,పెండ్యాల రమేష్,డ్యాక శేఖర్,హర్షవర్ధన్,చిన్నపెల్లి ప్రశాంత్ ,శ్రీకాంత్,లివీందర్ మరియు తదితరులు….
-----------------------
Reporter