సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : క్షత్రియ ప్రాంతీయ సమాజ్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి, న్యాయవాది ఖాందేశ్ శ్రీనివాస్ - కౌన్సిలర్, న్యాయవాది సంగీత ఖాందేశ్ ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా క్షత్రియ సమాజ్ కార్యదర్శి బారడ్ గంగా మోహన్, మాజీ అధ్యక్షుడు పడాల్ గణేష్ లు శాలువాతో సన్మానించి కేక్ కట్ చేయించారు. ఇందులో సమాజ్ సభ్యులు పాల్గొన్నారు.
-----------------------
Admin