Thursday, 30 July 2026 12:26:54 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా..? -రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్,

Date : 12 January 2023 03:54 PM Views : 617

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఈరోజు తెల్లవారు జామున నుంచే 2వ పట్టణ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు ఈసందర్భంగా అరెస్ట్ ను ఖండిస్తూ నాయకులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవనికి కేసీఆర్ వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా బీఎస్పీ,బీజేపీ,కాంగ్రెస్,వామపక్షాల నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని.బీఅర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు చెప్పి జిల్లాలో పర్యటించాలని అంతేగాని ప్రశ్నించే గొంతుకాలను అప్రజాస్వామికంగా రాజ్యాంగం కల్పించిన హక్కులకు విరుద్ధంగా అరెస్ట్ చేసినంత మాత్రాన ఉద్యమాలను అడ్డుకోలేరని త్వరలో జరగబోవు ఎన్నికలలో ఈ పాలకులకు ఓటు ద్వారా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.అరెస్ట్ అయిన వారిలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్,జిల్లా కాంగ్రెస్ నాయకులు లాల్ సింగ్ నాయక్,IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి విశ్వనాథం,బీజేపీ నాయకులు బూగ్గుల రవిగౌడ్, జిత్తిక దిలీప్,కొప్పుల రమేష్,రాయుడు నాగేశ్వరరావు,నరేంద్ర బాబు,కొమ్ము వంశీ,గుమలపురం సత్యనారాయణ,బండారి యాదగిరి,వేణు తదితరులను 2వ పట్టణ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :