సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల లో భాగంగా సోమ వారం ఉదయం 6.30గంటలకు పోలీస్ శాఖ అధ్వర్యంలో హుజూర్ నగర్ పట్టణం లోని మిర్యా ల గూడెం క్రాస్ రోడ్ నుండి గాంధీ పార్క్ వరకు 2కె రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ 2కే రన్ కు హుజూర్ నగర్ సర్కిల్ పరిధి లోని అన్ని మండలాల, గ్రామాల ప్రజలు యువతీ యువకులు సైతం పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజూర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైది రెడ్డి హాజరవుతానని తెలిపారు.
-----------------------
Admin