Wednesday, 29 July 2026 11:14:05 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కరెంట్ షాకు తో వ్యక్తి మృతి...

Date : 21 October 2024 10:27 AM Views : 516

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : చివ్వేంల మండలం లోని ఖాసింపేట్ గ్రామానికి చెందిన పందుల జానకి రాములు తండ్రి సైదులు 50 గౌడ్ అతను మద్ది శ్రీనివాస్ పొలం కు శ్రీనివాస్,లింగయ్య లతో కలసి వారి పొలానికి మందు కొట్టడానికి వెళ్లి మందు కొట్టుచుండగా అప్పట్టికే కరెంటు వైరు తెగి పొలం యందు పడి ఉన్నది చూడకుండా దాన్ని తొక్కటం వలన జానకి రాములు కు షాకు వచ్చి అక్కడిక్కడే చనిపోగా కాపాడబోయిన మద్ది.శ్రీనివాస్ కు గాయాలు అయినావని కరెంట్ వైరు తెగి పడటం లో నిర్లక్ష్యం వహించిన లైన్ మెన్ మరియు ఏఈ లపై చర్య గురించి కొడుకు శివ ఫిర్యాదు మేరకు కనకరత్నం ఎస్ ఐ కేసు నమోదు చేసారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :