Wednesday, 29 July 2026 03:58:22 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా...

Date : 27 August 2024 11:18 PM Views : 467

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ధర్నా నిర్వహించారు. హుజూర్ నగర్ మండలం ప్రధాన కార్యదర్శి షేక్ ముస్తఫా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డును ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తామంటున్న అధికారుల నిర్లక్ష్యం ద్వారా నేను వెంటనే ఉపసరించుకోవాలని అలాగే పెండింగ్లో ఉన్న క్లైమూలను వెంటనే పరిష్కరించాలని వెల్ఫేర్ బోర్డు నిధులను వెంటనే విడుదల చేయాలని అలాగే వెల్ఫేర్ బోర్డు కార్డు పొందిన ప్రతి కార్మికులకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగిన ధర్నా లో పాల్గొన్న భవన నిర్మాణ కార్మికులందరూ విజయవంతం చేసినవారికి ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా కృతజ్ఞతలు ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ మండల ప్రధాన కార్యదర్శి షేక్.ముస్తఫా టౌన్ ప్రధాన కార్యదర్శి పిల్లలు మరియు వెంకన్న శాంతయ్య అక్బర్ రాజేష్ అంజి తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :