బైక్ ర్యాలీ గా వెళ్లి సీసీ డ్రైన్లకు శంకుస్థాపన ...
Date : 19 December 2022 11:58 PMViews : 1492
సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లోని 57వ డివిజన్ లో బైక్ ర్యాలీ గా వెళ్లి సీసీ డ్రైన్లకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ..