సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల కేంద్రంలో పల్లవి మండల పరస్పర సహా మాక సహకార పొదుపు సంఘాముల కార్యాలయములో సమావేశంలో మండలంలోని మొత్తం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అందరికీ హౌసింగ్ లోన్ కు సంబంధించి మ్యాపింగ్ కొరకు తగు సూచనలు సలహాలు ఎంపీడీవో పోలప్ప ఇవ్వడం జరిగినది. సోమవారం ఆయన మాట్లాడుతూ మండలంలోని హౌసింగ్ లబ్ధిదారులు మొత్తం 3150 మంది ఎంపిక అయిన.హౌసింగ్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 35వేల రూపాయలు ప్రభుత్వం అందచేస్తుందని ఎంపీడీవో పోలప్ప పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఎం రమణప్ప తదితరులు పాల్గొన్నారు.....
-----------------------
Admin