Sunday, 13 September 2026 08:51:52 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా...

Date : 02 December 2024 06:58 AM Views : 441

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : నల్గొండ పట్టణంలో, మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ (NPL) క్రీకెట్ టోర్నమెంట్... ప్రారంభించిన , నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మరియు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి టోర్నమెంట్ ప్రారంభించిన అనంతరం క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడటం జరిగింది.. ఈ సందర్భంగా MLA బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మంత్రి వర్యులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు వారి కుమారుడి జ్ఞాపకార్థం యువతను క్రీడల్లో ప్రొచ్చహించాలి అనే లక్ష్యంతో వారికి గత 5సంవత్సరాలుగా నల్గొండలో క్రీకెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం చాలా గర్వకారణం. వారి కుమారుడు మరణించిన బాధలో ఉండి కూడా నల్గొండ ప్రజలు అంతా తన కుమారుడితో సమానంగా భావించి ప్రతీక్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి గత 13 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు అన్నారు జిల్లా వ్యాప్తంగా కోమటి రెడ్డి బ్రదర్స్ అంటేనే పేద, బడుగు బలహీనర్గాలకు అండ దండగా ఉంటారనే పేరు తెచ్చుకున్న గొప్ప నాయకులు అని అన్నారు.. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: