Monday, 14 September 2026 06:00:07 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎమ్మెల్యే దొంతి సహకారంతో కరెంటు కష్టాలకు మోక్షం

Date : 20 September 2025 01:53 PM Views : 341

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ ఖానాపురం ఖానాపూర్ మండలం నాజీతండాలో గతంలో సుమారు 50 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి విద్యుత్ తీగలు కిందికి వేలాడి ప్రజలకు ఇబ్బంది కలగజేస్తున్నందున, ఈ సమస్యను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శాఖమూరి హరిబాబు, నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎడ్ల జగన్మోహన్ రెడ్డి, సహకారంతో ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి దృష్టికి నాజి తండా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు .మోహన్ నాయక్, సురేష్ నాయక్, హరిలాల్ నాయక్ ఆధ్వర్యంలో. మనవి చేయగా ఈ సమస్యపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. స్పందించిన విద్యుత్ శాఖ వారు తండాలో ఉన్న విద్యుత్ సమస్యను పరిశీలించి నూతన పోల్స్. మిడిల్ పోల్స్, డ్యామేజ్ పోల్స్, అదనపు పోల్స్ తో పాటు మరొక 30కేవీ డిటిఆర్ పంపిణీ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి నాజీ తండా విద్యుత్. సమస్యను పరిష్కరింప చేస్తున్నందుకు. నాజీ తండా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: