Tuesday, 15 September 2026 01:03:57 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మీతోనే మా ప్రయాణం... - ఎం యల్ ఏ మెచ్చా నాగేశ్వరరావు

Date : 01 August 2023 11:58 PM Views : 451

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దమ్మపేట : కాంగ్రెస్ కి బారి షాక్......అశ్వారావుపేట నియోజకవర్గం, అన్నపురెడ్డిపల్లి మండలం నుంచి సుమారు 100కుటుంబాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీనీ వీడి అధికార BRS పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా వారందరికీ అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు దమ్మపేట మండలం, తాటిసుబ్బన్నగూడెం (గ్రామం)లో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో దమ్మపేట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,మండల పార్టీ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు,కొత్తూరు వెంకటేశ్వరరావు, భారత రాంబాబు, చల్లా రాంబాబు ,జంగల ఉమామహేశ్వరరావు, పుచ్చకాయల నర్సారెడ్డి, బండి మాధవరెడ్డి, సర్పంచ్ రాములు,సవలం ప్రకాష్, చెనిబోయేన లక్షన్ రావు,బొమ్మకంటి వెంకటేశ్వరరావు ,నేరెళ్ల లాలయ్యా,వడ్డేపల్లి వెంకటేశ్వర్లు, కొత్తపల్లి లక్ష్మణ్ రావు, తలారి శంకర్, నీలం వెంకటేశ్వర్లు, వీరబోయిన అప్పరావు,చంటి, సుమన్, రమేష్, వడ్డే సత్యం, పేద్దగొడ్ల పుల్లరావు, యసరపు వెంకటేశ్, రాము ,sk పాషా, వెంకట చారి, సైదులు, చల్ల నాగరాజు, పైడిమర్ల సురేష్ రెడ్డి, నంద్యాల శ్రీనివాస్ రెడ్డి, కంచు శ్రీనివాసరావు, దుడిమెట్ల లక్ష్మీ నారాయణ, జోగు సత్యం, బురుగ సీతయ్య, కాసిన రామారావు,బురుగ సీతయ్య, పోతిని నర్శింహారావు, నల్లబోతుల గోపాల్ ,రజిని నరాయన, భద్రయ్య, కసిని సీతారాముల, బక్కయకః పెద్ది వెంకటేష్,రవీంద్ర,కాకాటి రగవలు,ప్రదీప్,కకాటి కార్తిక్,తదితరులు ఉన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :