Saturday, 18 April 2026 08:17:45 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

మిర్యాలగూడ మున్సిపాలిటీలో వార్డుల వారీగా సభలు... - మున్సిపల్ కమిషనర్ యూసుఫ్ మహమ్మద్

Date : 21 January 2025 10:17 AM Views : 601

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ పట్టణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకు వార్డుల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేస్తాము అని మున్సిపల్ కమిషనర్ యూసీఫ్ మహమ్మద్ తెలిపారు 21 తారీకు ఒకటో వార్డు నుంచి పదో వార్డు వరకు, 22 తారీకు 11వ వార్డు నుంచి 20 వార్డు వరకు, 23 తారీకు 21 వార్డు నుంచి 30 వార్డు వరకు, 24 తారీకు నుంచి 31 నుంచి 40 వార్డు వరకు, 25వ తారీకు 41 నుంచి 48 వార్డుల వరకు .వార్డు సభలు పెడతామని పట్టణ ప్రజలందరూ ఆయా వాటిలో జరిగే వార్డు సభలు పాల్గొనాలని మున్సిపల్ కమిషనర్ యూసుఫ్ మహమ్మద్ విజ్ఞప్తి చేశారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :