Monday, 14 September 2026 05:59:19 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పచ్చాలనడుకుడా రామాలయంలో నవరాత్రోత్స్వాలు ఘనంగా నిర్వహించారు ...

Date : 05 October 2022 02:58 AM Views : 463

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : వేల్పూర్ మండలం పచ్చాలనడుకుడా రామాలయంలో దేవీమాత నవరాత్రోత్స్వాలు ఘనంగా నిర్వహించిన ఆలయకమిటీ చైర్మన్ గుడాల గంగాదర్ మరియు స్వాములతో కలసి మాట్లాడుతు శ్రీమతి ఏనుగంటి విజయ లక్ష్మి రాజేశ్వర్ ,ప్రవాస భారతీయుడు అమెరికాలో ఉన్న శ్రీ శ్రీ లేఖ రణవీర్ గౌడ్ సోదరుడు వీరేష్ గౌడ్ లూ విగ్రహ దాతగా చేసినట్లు తెలిపారు .హనుమాన్ భ జనమండలి , విడిసి ,గ్రామప్రజలు అందరి సహాయ సాకారాలతో అలయకమిటీ లో కుంకుమర్చన ,అన్నదానం ఏర్పుటుకు గ్రామస్థుల, అందరి ,సహాయ సాకారం ఎప్పటికి మర్చిపోనని రాబొయే రోజులో ఇలాగె అందరిని కలుపుకొని కార్యకర్మలు చేస్తన్నారు .ఆ భగవంతుడు సేవ చేసుకునే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తానని తెలిపారు .

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: