సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ పట్టణం కాంట్రాక్ట్స్ కాలనీ నందు శ్రీ సిద్ది వినాయక మండపంలో అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమములో టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఎడవల్లి కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని అన్న దనా కార్యక్రమము ప్రారంభించారు అన్నీ దానాల కంటే ఆన్న దానం మిన్న అని తెలిపారు. అనంతరం కమిటీ సభ్యులు ఎడవల్లి నీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమములో పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు,ఎ బ్లాక్ డెలికేట్ చావా వీరయ్య చౌదరి,INTUC జిల్లా అధ్యక్షులు జెలిల్ పాల్వంచ పట్టణ బీసీ సెల్ అద్యక్షులు చారి,కమిటీ సభ్యులు కంచర్ల రోజా, సకినాల రాము,జొడపుడి వెంకట రత్నం, సదం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin