సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు హాజరయ్యారు.
-----------------------
Admin