సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపహాడ్ మండల రామాపురం గ్రామానికి చెందినకి తోమటి వెంకటేశ్వర్లు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి బూర్గంపహాడ్ మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత రెడ్డి, మండల మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ, ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని 5000 రూపాయలు మరియు 25 కేజీల బియ్యం సహాయం అందించారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి , మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, స్థానిక సర్పంచ్ కుర్సం వెంకటరమణ, టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొని పరామర్శించారు...
-----------------------
Admin