సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణం ఫరూఖ్ నగర్ 12 వార్డ్ లో గల 11 వ అంగన్వాడీ సెంటర్ లో పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం చేకూరతందని అంగన్వాడీ సూపర్ వైజెర్. వెంకటమ్మ అన్నారు. పోషకా అభియాన్ లో భాగంగా ఫరూఖ్ నగర్ లోని 11వ అంగన్వాడీ కేంద్రంలో టీచర్ వసంత పోషక వారోత్సవా కార్యక్రమం నిర్వహించరు. ఈ సందర్బంగా సూపర్ వైజర్. వెంకటమ్మ గర్భిణీలకు. బాలింతలకు పోషకావిలువల పై అవగాహనా కలిపించారు. ప్రతి రోజు పోషకాలతో కూడిన ఆహారం తో పాటు పాలు, పండ్లు, గుడ్లు, ఆకుకూరలు, ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో టీచర్లు శోభ, నుశ్రత్, జోతి, రేణుక, పుష్ప, కాలనీ లోని గర్భిణీలు, తల్లులు, పాల్గొన్నారు...
-----------------------
Admin