Saturday, 12 September 2026 07:28:34 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మండల ఏకరి ల నూతన కమిటీలను ఏర్పాటు ...

Date : 05 December 2022 12:38 AM Views : 442

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం నారప్ప గారి పల్లి సమీపాన ఉన్న మల్లూరమ్మ ఆలయం వద్ద పాల ఏకరి ల సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. సంఘం గౌరవ అధ్యక్షులు రామస్వామి నాయుడు మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన పాల ఏకరి లను రాజకీయ నాయకులు కరివేపాకుల వాడుకుంటున్నారని తప్పుపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో పాల ఏకరి ల నూతన కమిటీలను ఏర్పాటు చేసి అందరినీ ఐక్యం చేసి మా హక్కుల సాధన కోసం ఉద్యమిస్తామన్నారు. రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడిన పాల ఏకరి లకు చేయూతనిచ్చిన వారికి మా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పాల ఏకరి లకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రతి ఏటా ఆ కార్పొరేషన్ కు వంద కోట్లు కేటాయించి పాల ఏకరి ల ఆర్థిక అభ్యున్నతికి కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో పాల ఏకరి సంఘం నాయకులు పెదర్ నాయుడు శివరాం నాయుడు, మల్లేశ్వర నాయుడు, అంజనప్ప నాయుడు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల నూతన అధ్యక్షులుగా మురళీధర్ నాయుడు, ఉపాధ్యక్షులుగా శివరాం నాయుడును, అను కుమార్ నాయుడును ఎన్నుకున్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: