సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పాలకవీడు మండలం,జాన్ పహాడ్ దర్గాలో శుక్రవారం నాడు ఎంపి, మాజీ పిసిసి అధ్యక్షులు కెప్టెన్ నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అంతకుముందు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డివారి కుటుంబ సభ్యులతో కలిసి దర్గాలో పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలోనల్గొండ డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్, మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, ఎంపిపి భూక్యా గోపాల్ నాయక్,జెడ్పీటీసీ మాలోత్ మోతిలాల్ నాయక్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.వి.సుబ్బారావు, కొనతం వెంకటరెడ్డి, మంజు నాయక్, జిల్లా నాయకులు బైరెడ్డి జితేందర్ రెడ్డి,ఎంపిటిసిలఫోరమ్ మండలఅధ్యక్షులు మీసాల ఉపేందర్,ఎంపీటీసీ నీమనాయక్,నాయకులు రామారావు,బెల్లంకొండ నర్సింహారావు, అందేరాజు,సలీం,ఇమ్రాన్,శ్రీకాంత్,సందీప్,నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin