Tuesday, 15 September 2026 07:01:06 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం...

Date : 17 July 2024 11:40 AM Views : 558

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : పసిప్రాయం నుంచే చిన్నారులకు పచ్చదనంపై అవగాహన కల్పించడానికి ప్రజా ప్రభుత్వం పని చేస్తోంది. My plant My Future అనే సంకల్పంతో మొక్కలు నాటుదాం చెట్లను కాపాడుదాం. చెట్టు మానవ మనుగడకు తొలిమెట్టు. అందుకే అంగన్వాడి కేంద్రాల్లో అక్షరజ్ఞానంతో పాటు పర్యావరణ పరిరక్షణ కు శ్రీకారం చుట్టాం. పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్‌కు రెండు లక్షలు, సహాయకులకు రూ. లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్... జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని రహమత్ నగర్ లో జరిగిన "అమ్మ మాట - అంగన్వాడి బాట" కార్యక్రమంలో ప్రకటించిన మంత్రి సీతక్క, రెండు మూడు రోజుల్లో జీవో ఇస్తామన్న సీతక్క... అంగన్వాడి సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని వెల్లడి

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: