Sunday, 13 September 2026 01:59:22 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సుబేదారి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన సెంట్రల్ జోన్ సెంట్రల్ జోన్ డిసిపి

Date : 09 December 2025 06:15 PM Views : 329

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సోమవారం రోజున సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీమతి ధారా కవిత సుబేదారి పోలీస్ స్టేషన్‌ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసర ప్రాంతాల శుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించారు. స్టేషన్కు వచ్చే ప్రజలతో సిబ్బంది వ్యవహరించే తీరు, స్పందన వేగం, మహిళా–పిల్లల ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యలను కూడా వివరంగా సమీక్షించారు.డీసీపీ గారు ప్రజల్లో నేరాల నివారణపై అవగాహన పెంచే దిశగా పోలీస్ సిబ్బంది మరింత చురుకుగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా మారక ద్రవ్యాల దుర్వినియోగం, సైబర్ మోసాలు, ఆన్‌లైన్ ఫ్రాడ్‌లు వంటి నేరాలపై గ్రామ స్థాయి వరకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను విస్తరించాలని ఆదేశించారు. యువతలో డ్రగ్స్ పెరుగుతున్న ప్రమాదం గురించి ప్రత్యేకంగా చర్చిస్తూ, విద్యాసంస్థలు–కాలేజీలు–పబ్లిక్ ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :