సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవరచెరువులో ఈనెల 5వ తేదీన వాట్సాప్ వేదికగా 2022 -23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్కమ్ టాక్స్ వివరాలను తనకు పంపితే ఉచితంగా ఇన్కమ్ టాక్స్ ఫారాలను తయారుచేసి పంపడం జరుగుతుందని ....ఉపాధ్యాయ సంఘం నాయకులు గౌస్ లాజమ్ కట్టుబడి తెలిపిన విధంగా ఉమ్మడి జిల్లాలోని 528 మంది ఉపాధ్యాయులు తనకు పంపడం జరిగిందని వారికి వెనువెంటనే వారికి వాట్సప్ వేదికగా పంపడం జరిగింది, అని ఒక సామాజిక బాధ్యతగా ఈ పని చేయడం జరిగిందని రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభంలో ఉపాధ్యాయుల సౌకర్యార్థం ఒక యూట్యూబ్ ఛానల్ మరియు ఒక వెబ్సైట్ను ప్రారంభించడం జరుగుతుందని, గౌస్ లాజమ్ తెలిపారు...
-----------------------
Admin