సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మాగనూరు మండలం వడ్వాట్ గ్రామం లొ అసలే ఎండాకాలం పైగా కరెంటు కోతలు అటువంటి అప్పుడు అందరికీ విద్యుత్ ఆదా చేయాలనే ఆలోచన ఉంటుంది కానీ వడ్వట్ లో మాత్రం పట్టా పగలు వీధిదీపాలు వెలుగుతున్నాయి..కని అధికారులు గ్రామ పెద్దలు ఎవరు పట్టించుకోవడం లేదు చూసి చుడనటు తిరుగుతున్నారు. ప్రతి స్తంభానికి వరుసగా పట్టపగలే విధిదీపాలు. వెలుగుతున్నాయి .విద్యుత్ ఆదా చేయాల్సిన సమయంలో వృధా చేయడం పై ప్రజలు విమర్శిస్తున్నారు...
-----------------------
Admin