Sunday, 07 June 2026 08:12:51 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

ఖిలా వరంగల్ తాసిల్దార్ ఇక్బాల్ ఎదుట రౌడీషీటర్ల బైండోవర్.

Date : 18 May 2026 06:48 PM Views : 100

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ పోలీసుల వినూత్న చర్య.. రౌడీషీటర్లతో రోడ్డుపై కవాతు.సబ్ డివిజన్ లోని ​అజాం జాహి మిల్స్ కాలనీ ఠాణా నుంచి ఖిలా వరంగల్ తహసీల్దార్ ఆఫీస్ వరకు నడక.​మండుటెండలో రౌడీషీటర్లను నడిపించుకుంటూ తీసుకెళ్లిన సీఐ రమేష్,ఎస్సైలు.​ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ ఎదుట రౌడీషీటర్ల బైండోవర్!​ముందు పోలీసులు,వెనుక జీపులు.. మధ్యలో రౌడీషీటర్ల మార్చ్.​నేరస్తులకు వణుకు పుట్టించేలా కనీవినీ ఎరుగని రీతిలో పోలీసుల యాక్షన్. *నర్సంపేట ఏసిపి కార్యాలయంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఏసిపి రవీందర్ రెడ్డి.* వరంగల్ జిల్లా నర్సంపేట ఏసీబీ కార్యాలయంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఏసిపి రవీందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో నర్సంపేట,దుగ్గొండి,నెక్కొండ సిఐలు ఎస్సైలు పాల్గొన్నారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :