సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెరికిట్ పరిధిలోని కాంతి హై స్కూల్ లో తెలుగు భాషా దినోత్సవం పురస్కరించుకొని కాంతి హై స్కూల్ విద్యార్థిని, విద్యార్థులకు వ్యాసరచన, బజ్జల పోటీలు, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ వేడుకల సందర్భముగా కరస్పాండెంట్ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ భాష యొక్క గొప్పతనాన్ని తెలంగాణ భాష ఉద్యమానికి అధ్యాలు ప్రజా కవి రఘువీర్ నారాయణ లక్ష్మి కాంత్ శ్రీనివాసరాo ఈరోజు కాళోజి జయంతి సందర్భంగా ఆయన అందించిన విశిష్టత సేవలకు గుర్తుగా తెలంగాణ భాష దినోత్సవం రాష్ట్రమంతా ఘనంగా జరుపుకోవడం సంతోషకరమని కాళోజి గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో కాంతి హై స్కూల్ కరస్పాండెంట్ గంగారెడ్డి, డైరెక్టర్ శశాంక్, అకాడ మిక్ ఇంచార్జ్ ఉపాధ్యాయ బృందం విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొన్నారు.
-----------------------
Admin