Monday, 14 September 2026 05:58:26 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పాల్వంచ పట్టణంలో గంజాయి పట్టివేత......

Date : 26 October 2022 04:36 PM Views : 563

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ పట్టణం లో సాయంత్రం GCC గోదాము వద్ద భద్రాచలం నుండి కొత్తగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై వాహన తనిఖి చేస్తుండగా ఒక స్కోడా కార్ నందు డిక్కీలో 5 సంచుల గంజాయి తో పట్టుబడినాడు అతని వద్ద నుండి 116 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొనయినది.విచారణ లో ఒరిస్సా నుండి గంజాయి ని కొనుక్కుని వస్తున్నాడు అని తెలిపాడు.వాహన తనిఖీలో పాల్వంచ టౌన్ యస్ ఐ K.నరేష్ , యస్ ఐ G. ప్రవీణ్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.... పట్టు బడిన వ్యక్తి వివరాలు ... దారవత్. వంశీ నాయక్ s/o లింగయ్య , 27 yrs, కార్ డ్రైవర్, పండు నాయక్ తండా, దూరాజ్ పల్లి గ్రామము చివ్వేంల మండలం, సూర్యాపేట జిల్లా. స్వాధీనం చేసుకున్న వివరాలు. 1)116 kg ల గంజాయి, దీని విలువ సుమారు 23 లక్షల రూపాయలు ఉండును. 2)ఒక స్కోడా కార్ 3) ఒక సెల్ ఫోన్ లను సీజ్ చేయడం జరిగింది. నిందితుడిని పాల్వంచ సర్కిల్ ఇన్స్పెక్టర్ M.నాగరాజు అరెస్టు చేసి రిమాండ్ కి పంపి కేస్ దర్యాప్తు చేయనైనది, ముఖ్యంగా యువత గంజాయి కి ప్రభావితం అవుతున్నారు గంజాయి గురించి ఎలాంటి సమాచారం ఉన్న పోలీస్ వారికి సమాచారం ఇచ్చి సహకరించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడును అని సర్కిల్ ఇన్స్పెక్టర్ M. నాగరాజు తెలిపినారు .

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: