Saturday, 12 September 2026 08:14:36 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

డిసెంబర్ 21న మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభ ను విజయవంతం చేయండి...

Date : 11 December 2022 01:21 AM Views : 616

సర్కార్ టీవీ న్యూస్ / నాగర్‌కర్నూల్ జిల్లా : కల్వకుర్తి మండలంలో ఎంఎస్ఎఫ్ ముఖ్యకార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎంఎస్ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా ఎంఎస్ఎఫ్ కన్వీనర్ బుక్కపురం మహేష్ మాదిగా గారు హాజరు హాజరై మాట్లాడుతూ. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి మాదిగల చిరకాల కోరిక ఎస్సి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయలని లేని యెడల రెండు తెలుగు రాష్ట్రలో రాజకీయంగా బిజెపి ని బొంద పెడతాం అని హెచ్చరించారు ఈ నెల డిసెంబర్ 21న మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభ విజయవంతం చేయడం కోసం పాలమూరు యూనివర్సిటీ కేంద్రంగా జరుగు మీటింగ్ కి వేలాదిగా లక్షలాదిగా ప్రతి గ్రామము నుండి తరలిరావాలని పిలుపునిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఆర్పిఎస్ జిల్లా కో కన్వీనర్ తుడుం చంద్ర కిరణ్ మాదిగ ఎం ఎస్ ఎఫ్ జిల్లా నాయకులు ఆంజనేయులు మాదిగ ఎం ఎస్ ఎఫ్ నాయకులు శ్రీధర్ మాదిగ మరియు మాదిగ విద్యార్థులు పాల్గొనడం జరిగింది..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: