Saturday, 12 September 2026 07:23:37 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కపర్తిభవనంలో ఐ.టి.సి., ఎఐటియుసి ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి...

Date : 15 April 2025 02:40 PM Views : 625

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సర్కార్ టీవీ ప్రతినిధి రాయల్ నవీన్ : బూర్గంపాడు మండలం, సారపాక గ్రామంలో గల కపర్తి భవన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐ టి సి ఎఐటియుసి ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సింగమనేని ప్రసాద్, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు కామ్రేడ్ పేరాల శ్రీనివాస్, మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేయాలని నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావని జనం కోసం జీవిస్తే జనాల హృదయంలో నిలిచిపోతారని, మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలని అందుకు దేవుడు మీద గాని మహానుభావుల మీద కానీ ఆధారపడవద్దని గొప్పగా చెప్పిన మహానుభావుడని. ఎందరో తలరాతలు మార్చిన అపర మేధావి మన భారతదేశంలో పుట్టటం మనమందరం చేసుకున్న గొప్ప పుణ్యమని ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి ఆశయాల కోసం పనిచేయాలని అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. అంటరానితనంతో అనేక నిందలను ఎదుర్కొని ఆ నిందలనే ఆయుధంగా మార్చుకొని ప్రపంచంలోకెల్లా అపరివేధావిగా పేరు తెచ్చుకున్న వారు డాక్టర్ అంబేద్కర్ గారు అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఐటిసి ఏఐటీయూసీ కాంటాక్ట్ కార్మికుల అధ్యక్షులు బల్లెం నాగయ్య ,ప్రధాన కార్యదర్శి షేక్ జహూర్, సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాయల నవీన్, సిహెచ్ స్వామి గౌడ్, అనిల్ కుమార్ శర్మ , పత్యం ఉపేందర్, ఉపాధ్యక్షుడు కోటమర్తి శ్రీనివాస్, పారుపల్లి శ్రీనివాస్, కోరుకుంట్ల వెంకటేశ్వరరావు, గంట నరసింహారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు...

-----------------------

రాయల్ నవీన్

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: