సర్కార్ టీవీ న్యూస్ / నాగర్‌కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ లో క్రైస్ట్ కార్నర్ చర్చి వారి ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు, రాత్రి 12 గంటల నుండి భక్తులు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రార్థన మందిరానికి హాజరై భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేసుకుని, అనంతరం ఆటపాటలతో ఆకర్షనీయంగా నిర్వహించారు... ప్రార్థన మందిరం జనాలతో పూర్తిగా నిండిపోయింది అనంతరం స్థానిక నాయకులు క్రైస్తవ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గేట్లకు ఇరువైపులా ఉండి అలై బలై చేశారు...
-----------------------
Admin