సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : కామారెడ్డి జిల్లాలో చైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సింధు శర్మ హెచ్చరించారు జిల్లా వ్యాప్తంగా టాస్క్ పోర్చు దాడులు కొనసాగుతున్నయని ఇప్పటికే 65 బండల చైనా మాంజాను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశామన్నారు ఈ దారం ఉపయోగించి గాలిపటాలు ఎగురవేసే క్రమంలో పక్షులు ప్రజలు ప్రమాదనికి గురవుతారని తెలిపారు చైనా అమ్మితే 5 ఏళ్ల చేలు శిక్షతోపాటు పదివేల జరిమానా పడే అవకాశం ఉందన్నారు మంజుల విక్రయం పై సమాచారం ఇవ్వాలని కోరారు సమాచారం యొక్క నంబర్ 8712686112
-----------------------
Admin