సర్కార్ టీవీ న్యూస్ / శ్రీకాకుళం జిల్లా : పలాస ఎల్సి గేటును గేట్ మాన్ వేస్తుండగా అటుగా విచ్చిన ఆర్టీసి బస్సు నేరుగా ఆగెట్ ను ముద్దాడింది.దీనితో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.వివరాల్లో కి వెళితే గునుపూర్ నుండి కటక్ వెళ్ళే రైలు కోసం ఎల్సి గేటును వేద్దామని గేట్ మాన్ సిద్దం అయ్యేంతలో బస్సు డీకొట్టడంతో అంత రాయం కలిగింది దీనితో గేట్ మాన్ స్పందించి వెంటనే రైల్వే సిబ్బంది కి ఆర్పిఎఫ్ లకు తెలుపగా వాళ్ళు వెంట నే రంగంలోకి దిగి ట్రాఫిక్ కంట్రోల్ చేశారు...
-----------------------
Admin