Friday, 08 May 2026 09:24:31 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ పై ఈనెల 23న అవిశ్వాస తీర్మానం...

Date : 22 January 2024 11:09 AM Views : 366

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ పై ఈనెల 23న అవిశ్వాస తీర్మానం... ప్రవేశ పెట్టనుండడంతో కౌన్సిలర్ల ను క్యాంపుకు తరలించారు. నేరేడుచర్ల పురపాలకలో 15 మంది కౌన్సిలర్ సభ్యులు ఉండగా 13వ వార్డు కౌన్సిలర్ వైస్ చైర్మన్ చల్లా శ్రీలతరెడ్డి రాజీనామాతో కౌన్సిల్ లో 14 మంది సభ్యులు ఉన్నారు. చైర్మన్ చందమల్ల జయబాబు ఒక్కరు ఒకవైపు ఉండగా మిగిలిన 13 మంది కౌన్సిలర్ సభ్యులను క్యాంపుకు తరలించారు.అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న 23 వ తారీఖున క్యాంప్ నుంచి కౌన్సిల్ సమావేశానికి హాజరుకానున్నట్లు విశ్వాసనీయ సమాచారం..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :