సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గo లోని ప్రజల గురించి నిరంతరం ఆలోచించే ప్రజా నాయకుడు ఉత్తమ్, ఆనాడు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నపుడు పేద ప్రజల కోసం రాజీవ్ గృహ కల్పన స్కీమ్ కింద 1 బి హెచ్ ఇళ్ళను నిర్మించిన ఘనుడు ఉత్తమ్ కొన్ని అనువార్య కారణాల వల్ల అధికారం మారింది , అప్పటి ప్రభుత్వం లో గత 10 స0 లో దాన్ని పట్టించుకునే నాథుడే లేకపోయారు.అప్పటి ప్రభుత్వం తో మాట్లాడి అట్టి ఇండ్లు లకు నిధులు మంజూరు చేసి డబుల్ బెడ్ రూమ్ గా మార్చి పేద ప్రజలకు ఇవ్వలి అని విజ్ఞప్తించిన ఎవరూ పట్టించుకోలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఆర్ అండ్ బి మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని హుజూర్ నగర్ తీసుకొచ్చి అట్టి ఇళ్లను పరిశీలించి వాటి 2160 ఇండ్లు నిర్మాణం కోసం ఉత్తమ్ చొరవ తో 74.80 కోట్లు మంజూరు చేయటంతో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు .హుజూర్ నగర్ నియజకవర్గం మైనార్టీ ప్రెసిడెంట్ షేక్ సైదా ,గౌడ్ సొసైటీ ప్రెసిడెంట్ వల్లపుడాస్ కృష్ణ గౌడ్ మాట్లాడుతూ 10 సంవత్సరాల పేదింటి కల నెరవేరబోతుందని తెలియజేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి ఎస్ సి టౌన్ నాయకులు పాశం రామరాజు కంకణాల పుల్లయ్య ఎక్స్ కౌన్సిలర్ జ్ఞానయ్య దళం ఐల వెంకన్న గౌడ్ కోలపూడి దయానిరంతరం ప్రజల గురించి ఆలోచించే ప్రజా నాయకుడు ఉత్తమ్ ఆనాడు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నపుడు పేద ప్రజల కోసం రాజీవ్ గృహ కల్పన స్కీమ్ కింద 1 బి హెచ్ ఇళ్ళను నిర్మించిన గనుడు ఉత్తమ్ కొన్ని అనువార్య కారణాల వల్ల అధికారం మారింది , అప్పటి ప్రభుత్వం లో గత 10 సంవత్సరాలలో దాన్ని పట్టించుకునే నాథుడే లేకపోయారు.అప్పటి ప్రభుత్వం తో మాట్లాడి అట్టి ఇండ్లు లకు నిధులు మంజూరు చేసి డబుల్ బెడ్ రూమ్ గా మార్చి పేద ప్రజలకు ఇవ్వలి అని విజ్ఞప్తించిన ఎవరూ పట్టించుకోలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఆర్ అండ్ బి మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని హుజూర్ నగర్ తీసుకొచ్చి అట్టి ఇళ్లను పరిశీలించి వాటి 2160 ఇండ్లు నిర్మాణం కోసం ఉత్తమ్ అన్న చొరవ తో 74.80 కోట్లు మంజూరు చేయటంతో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్ మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు .హుజూర్ నగర్ నియజకవర్గం మైనార్టీ ప్రెసిడెంట్ షేక్ సైదా ,గౌడ్ సొసైటీ ప్రెసిడెంట్ వల్లపుడాస్ కృష్ణ గౌడ్ మాట్లాడుతూ 10 సంవత్సరాల పేదింటి కల నెరవేరబోతుందని తెలియజేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కంకణాల పుల్లయ్య ఎక్స్ కౌన్సిలర్ జ్ఞానయ్య దళం ఐల వెంకన్న గౌడ్ గొల్లపూడి దయాకర్ కోలపూడి యోహాన కస్తాల సైదులు,, కోలపూడి యోహాన ,మెళ్ల చెరువు ముక్కంటి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...
-----------------------
Admin