సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలం భద్రాచలం నియోజకవర్గం ప్రచారం భద్రాచలం గడ్డమీద మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోదాం వీరయ్య గెలుపు కోసం కాంగ్రెస్ శ్రేణులు ప్రశాంతంగా కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు పథకాలను వితృతంగా ప్రచారం చేస్తున్నారు యువ వికాస్ పథకాన్ని యువకులకు వివరించి వారి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు వారం పాత్ర పురం పంచాయతీ ముకునూరు పాలెం గ్రామంలో వెంకటాపురం మండలం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు గ్రామంలోని యువతి యువకులు యువ వికాస్ పథకాన్ని వివరించారు ఈ నియోజకవర్గంలో సమస్యలు తీరాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోదాం వీరయ్య గారిని గెలిపించాలని కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో వెంకటాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది పొదేం వీరయ్య గెలుపుకు కృషి చేయాలని కోరుకున్నారు...
-----------------------
Admin